జీఎస్టీ తగ్గుదలతో వైద్య ఖర్చులకు ఊరట: DMHO

జీఎస్టీ తగ్గుదలతో వైద్య ఖర్చులకు ఊరట: DMHO

GNTR: జీఎస్టీ 2.0 సంస్కరణలతో వైద్య ఖర్చులు తగ్గుతాయని జిల్లా వైద్యాధికారి డా.విజయలక్ష్మి తెలిపారు. సోమవారం నగరంలోని ఆమె కార్యాలయంలో మాట్లాడారు. మందులు, వైద్య పరికరాలపై పన్నును 12% నుండి 5%కి తగ్గించారు. శిశువుల వస్తువులు, ఆరోగ్య బీమాకు మినహాయింపు ఇచ్చారు. పొగాకు ఉత్పత్తులపై పన్ను 40%కి పెరగడంతో క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని పేర్కొన్నారు.