చేపల పెంపకం కేంద్రాన్ని పరిశీలించిన DRDO

BDK: తొగ్గుడెంలో ఏర్పాటు చేసిన సర్క్యులేటరీ ఆక్వా సిస్టమ్, కోరమీను చేపల పెంపకం కేంద్రాన్ని పరిశీలించి, చేపల పెంపకానికి ఆధునిక పద్ధతులు ఉపయోగించడం పై DRDO విద్యా చందన సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం మణుగూరు మండలంలో పర్యటించారు. కూనవరం గ్రామంలో సాగుతున్న మునగ తోటల అభివృద్ధి పనులను పరిశీలించి, రైతులకు ఆర్థికంగా తోడ్పడే ఈ పంట విస్తరణపై సూచనలు చేశారు.