కోసిగి మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు ఎంపిక

కోసిగి మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు ఎంపిక

KRNL: కోసిగి మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులుగా పెద్దకడబూరుకు చెందిన టీడీపీ నేత నరవ రమాకాంతరెడ్డి ముఖ్య అనుచరుడు బొగ్గుల తిక్కన్న నియమితులయ్యారు. అలాగే కోసిగి మార్కెట్ యార్డ్ డైరెక్టర్‌గా చిన్నకడబూరుకు చెందిన కలుగొట్ల లక్ష్మన్న ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. తిక్కన్న టీడీపీ నేతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.