'రేపు పెన్షనర్ డే.. సీనియర్ సిటిజన్స్ రండి'
MDK: ఈనెల 17న మెదక్ తెలంగాణ భవన్‌లో పెన్షనర్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సారా శ్యాం సుందర్ తెలిపారు. ఈ సందర్బంగా సీనియర్ సిటిజన్స్‌ను సన్మానిస్తున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్స్ సకాలంలో తెలంగాణ భవన్ చేరుకోవాలని సూచించారు.