ప్రజాసేవకుడు వై.విశ్వేశ్వర రెడ్డిని గెలిపించండి: ప్రణయ్ రెడ్డి

ప్రజాసేవకుడు వై.విశ్వేశ్వర రెడ్డిని గెలిపించండి: ప్రణయ్ రెడ్డి

ATP: వై.ప్రణయ్ రెడ్డి ఉరవకొండ పట్టణంలోని శాంతి నగర్, చౌడేశ్వరి కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ వై.విశ్వేశ్వరరెడ్డి గారి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని అభ్యర్తించారు. ఉరవకొండను అభివృద్ధి చేస్తాం అని ఆయన అన్నారు.