ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
NZB: బాల్కొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఖాళీగా ఉన్న పీజీటీ బోటని పోస్టు, పీజీటీ హిందీ పోస్టులకు (గంటలప్రాతిపదికన) అర్హత గల ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. పీజీటీ బాటని పోస్టుకు పీజీలో 55శాతం ఉత్తీర్ణతతో పాటు బీఎడ్ కలిగి ఉండాలన్నారు. ఈ నెల 6 లోపు దరఖాస్తులు అందజేయాలని ఆయన సూచించారు.