సామెత- దాని అర్థం
సామెత: హనుమంతుని ముందు కుప్పి గంతులేసినట్లు
దాని అర్థం: అనుభవం ఉన్న వారి ఎదుట అనుభవం లేని వారు తమ విద్యను ప్రదర్శించడం అనేది అజ్ఞానంతో కూడుకున్న విషయం అని తెలియజేసే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.