విమానానికి బాంబు బేదిరింపు

విమానానికి బాంబు బేదిరింపు

HYD: దుబాయ్ నుంచి HYDకు టేకాఫ్ తీసుకున్న ఎమిరేట్స్ విమానంలో బాంబు కలకలం రేపింది. హ్యూమన్ IED బాంబులు ఉన్నాయని, శంషాబాద్‌లో ల్యాండింగ్ అయ్యేలోపు పేల్చేస్తామని నిన్న గుర్తు తెలియని వ్యక్తులు RGIA కస్టమర్ సపోర్ట్ ఈ మెయిల్‌కు MSG చేశారు. దీంతో భద్రతాధికారులు బాంబు, డాంగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.