అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ CMRF చెక్కు పంపిణీ చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
➢ అనంతపురంలో సెల్ఫీ వీడియో తీసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం
➢పెనుకొండలో ఐముక్తేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి సవిత
➢ హిందూపురంలో తొలి స్క్రబ్ టైఫస్ కేసు నమోదు