కోయిలకొండలో ఘనంగా గణేష్ నిమజ్జనం వేడుకలు

MBNR: వినాయక చవితి నవరాత్రులు పురస్కరించుకుని కోయిలకొండ మండలం కానుగు గడ్డ తాండ గ్రామపంచాయతీలో సోమవారం వినాయక నిమజ్జనానికి ఘనంగా ఏర్పాట్లు చేశామని ఉత్సవ కమిటీ సభ్యులు మురళి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐదు రోజులుగా పూజలు అందుకున్న లడ్డూను ఓ బ్యాంకు ఉద్యోగి వేలం పాటలో రూ. 31 వేలకు దక్కించుకున్నారని పేర్కొన్నారు.