VIDEO: చిలుకానగర్‌లో మూలకుపడిన స్మశాన వాటికల అభివృద్ధి
MDCL: చిలుకానగర్‌లో మూలకు పడిన స్మశాన వాటికల అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన స్మశాన వాటికల్లో ప్రాథమిక సదుపాయాలు లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి, నీటి సౌకర్యం, షెడ్‌లు, లైటింగ్ వంటి వసతులు కల్పించి స్మశాన వాటికలను అభివృద్ధి చేయాలన్నారు.