'దొంగ ఓట్లతోనే కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్ గెలుపు'

'దొంగ ఓట్లతోనే కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్ గెలుపు'

కామారెడ్డి మున్సిపాలిటీలోని 38 వార్డులో కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ కేటాయించి పోటీ చేయాలని పురమాయించి తీరా స్వతంత్ర అభ్యర్థి ప్రస్తుత మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణికి సపోర్ట్ చేయాలని కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఓ ముఖ్య నేత సోదరుడు సూచనలు చేశారని. వివిధ గ్రామాల నుంచి దొంగ ఓటర్లను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించారన్నారు.