ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నిక కౌంటిగ్
ఇవాళ ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. జమ్ముకాశ్మీర్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరగనుంది. తెలంగాణ సహా పంజాబ్, ఒడిశా, రాజస్థాన్‌తో పాటు జార్ఖండ్, మిజోరంలో ఒక్కో స్థానంలో కౌంటింగ్ జరగనుంది. మరోవైపు బీహార్‌లో 243 నియోజక వర్గాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ఇవాళే జరగనుంది.