సహాయ చర్యలకు కంట్రోల్ రూమ్

MDK: జిల్లాలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌తో ప్రజలకు సహాయాలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వర్షాలు వరదలు సహాయక చర్యలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. కంట్రోల్ రూమ్‌తో ఫిర్యాదుల రిజిస్టర్‌ను కలెక్టర్ తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించారు.