పులివెందులలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

పులివెందులలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

KDP: పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ డీ. రాముడు, మున్సిపల్ ఛైర్మన్ డా.వీ వర ప్రసాద్, ఇంఛార్జీ వైఎస్ మనోహర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ హఫీజ్‌తో కలిసి శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన మునిసిపల్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.