VIDEO: కోతుల బెడద‌కు రైతు వినూత్న ఐడియా

VIDEO: కోతుల బెడద‌కు రైతు వినూత్న ఐడియా

WGL: వర్ధన్నపేట మండలం బండౌతపురంలో రైతు పొనుగోటి మాధవరావు తన రెండెకరాల పెసర పంటను కోతుల నుంచి కాపాడేందుకు వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు. రూ.15 వేలు ఖర్చు చేసి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. చేను చుట్టూ కొండెంగల ఫ్లెక్సీలు పెట్టి కోతులను భయపెట్టి పంటను రక్షించే యత్నంలో ఉన్నాడు. ఈ ఐడియాను చూసిన స్థానికులు ‘వాటెన్ ఐడియా గురూ’ అంటూ మెచ్చుకుంటున్నారు.