'రేషన్ బియ్యం తరలిస్తే చర్యలు తప్పవు'

'రేషన్ బియ్యం తరలిస్తే చర్యలు తప్పవు'

BDK: రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని సివిల్ సప్లై అధికారులు హెచ్చరించారు. టేకులపల్లి మండలంలో సివిల్ సప్లై అధికారులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. మండల పరిధిలోని బోడు గ్రామంలో అక్రమంగా నిల్వచేసిన 85 క్వింటాళ్ల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిలువ చేసిన చింతల గౌతంపై కేసు నమోదు చేశారు.