VIDEO: జిల్లాలో పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన ఎస్పీ

VIDEO: జిల్లాలో పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన ఎస్పీ

NLG: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల్లో భద్రతను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్నికల సమయంలో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచాలు, పేల్చడం, డీజెల్ ఏర్పాటు లాంటి కార్యక్రమాలు నిషేధించబడ్డాయని స్పష్టం చేశారు.