VIDEO: యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం: ఎర్రబెల్లి

HNK: కష్టంగా మారిన ఎరువుల కొరతను తీర్చాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు రైతులు మొరపెట్టుకున్నారు. హసన్‌పర్తి మండలం కేంద్రంలో పిఎఎస్ఎస్ ఎదుట శుక్రవారం యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో బారులు తీరారు యూరియా కొరత విషయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దృష్టికి తీసుకువెళ్లారు. రైతులకు యూరియా అందీయడంలో ప్రభుత్వం విఫలం చెందాయి.