RED ALERT: భారీ వర్షాలు

RED ALERT: భారీ వర్షాలు

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ మేరకు 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తంజావూరు, తిరువారూర్, మైలాడుదురై, విల్లుపురం, కడలూరు, కళ్లకురుచ్చిలో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. అలాగే, తంజావూరు, తిరువారూర్‌లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.