'300 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్'

'300 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్'

VKB: యాలాల మండలంలోని బషర్ మియా తాండా సమీపంలోని నాపరాతి కర్మాగారం షెడ్లలో అక్రమంగా భారీగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై, పోలీస్ అధికారులు పట్టుకున్నారు. వారి తనిఖీలలో దాదాపు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం గుర్తించి, సీజ్ చేశారు. ఈ ఘటనపై యాలాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.