VIDEO: చెత్తకుప్పలో మంటలు, సకాలంలో స్పందించిన కుటుంబం

VIDEO: చెత్తకుప్పలో మంటలు, సకాలంలో స్పందించిన కుటుంబం

HNK: హసన్‌పర్తి (M) భీమారంలోని R.K గౌడ్ కాలనీలో ఇళ్ల మధ్య ఉన్న చెత్తకుప్పలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. ఈ ఘటనను గమనించిన అక్కడి నివాసితులు కనకతార, ఆమె కుమార్తెలు చాకచక్యంగా స్పందించారు. వెంటనే మోటార్‌ను ఆన్ చేసి నీటితో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరు ఊపిరిపిల్చుకున్నారు.