అభిషేక్ శర్మ కొత్త టాటూ.. ఫొటోలు వైరల్

అభిషేక్ శర్మ కొత్త టాటూ.. ఫొటోలు వైరల్

టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ కొత్త టాటూ వేయించుకున్నాడు. తన కుడిచేతిపై 'ఇట్ విల్ హ్యాపెన్' అని రాయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిషేక్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. పోస్ట్ చేసిన 10 గంటల్లోనే దాదాపు లక్ష లైక్‌లు వచ్చాయి. కాగా, టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.