'తూకాలలో తేడాలు ఉంటే సహించేది లేదు'

'తూకాలలో తేడాలు ఉంటే సహించేది లేదు'

SRPT: మోతే మండల పరిధిలోని నేరడవాయి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మధ్యాహ్నం డీసీవో ప్రవీణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ధాన్యం రాశులు, కాంటాలను పరిశీలించాడు. కాంటలు వేసే చోట వసతుల గురించి నిర్వాహకులను,రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు చూసుకోవాలన్నారు.