ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే

ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే

NRPT: మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆదివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అక్ష్మికంగా సందర్శించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యం, సౌకర్యాలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం చేయరాదని, మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వ ఆసుపత్రులలో నమ్మకాన్ని మరింత పెంచాలన్నారు.