VIDEO: వృద్ధ దంపతుల పూరి గుడిసె కూల్చివేత

VIDEO: వృద్ధ దంపతుల పూరి గుడిసె కూల్చివేత

BDK: వృద్ధ దంపతులు గత 40 సంవత్సరాల నుంచి భద్రాచలం సాయిబాబా గుడి దగ్గర పాకలో కూల్ డ్రింక్స్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం అక్కడ మరుగుదొడ్లు కట్టాలని వారి పాకలు తొలగించడం జరిగింది.. వారికి ఉండడానికి ఇల్లు లేదు, సెంట్ భూమి కూడా లేదు.. వారు ఆ పాకలోనే జీవిస్తున్నారు. ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.