కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MHBD: తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 79 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 79,09,164 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి లబ్దిదారులకు అందజేశారు. ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.