డివిజన్‌లో పర్యటించిన MLA

డివిజన్‌లో పర్యటించిన MLA

RR: మన్సురాబాద్ డివిజన్ పరిధిలో ఎల్బీ గర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా సర్వీస్ రోడ్డు వెడల్పు చేయాలని, అపార్ట్ మెంట్‌లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే సర్వీస్ రోడ్డు వెడల్పు విషయంపై అధికారులతో చర్చిస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు