వృద్ధులను ఆశ్రమానికి తరలించిన అధికారులు

వృద్ధులను ఆశ్రమానికి  తరలించిన అధికారులు

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో పెద్దపల్లి, రామగుండం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలలుగా ఉంటూ రోగులు, సిబ్బందికి ఇబ్బంది కలిగిస్తున్న ఇద్దరు మతిస్థిమితం లేని వృద్ధులను ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత పర్యవేక్షణలో శుక్రవారం చౌటుప్పల్ అమ్మానాన్న ఆశ్రమానికి తరలించారు.