FBI చీఫ్ ఈమెయిల్ హ్యాక్ చేసిన ఇరాన్!

FBI చీఫ్ ఈమెయిల్ హ్యాక్ చేసిన ఇరాన్!

ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వ్యక్తిగత ఈమెయిల్ హ్యాక్ అయింది. ఇరాన్‌తో సంబంధమున్న హండాలా టీమ్ తామే ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్లు ప్రకటించింది. కాష్ పటేల్ ఫొటోలు, డేటాను ఇంటర్నెట్‌లో పోస్టు చేసింది. హ్యాకింగ్‌కు గురైన బాధితుల జాబితాలో ఇకమీదట కాష్ పటేల్ పేరు ఉంటుందని పేర్కొంది.