కామ్రెడ్ ఇక సెలవు

HYD: సురవరం సుధాకర్‌రెడ్డి అంతిమయాత్ర ముగిసింది. అధికారిక లాంఛనాల అనంతరం మగ్దూం భవన్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర.. గాంధీ మెడికల్ కళాశాల వరకు కొనసాగింది. అనంతరం భౌతికకాయాన్ని మెడికల్ కళాశాలకు ఆయన కుటుంబసభ్యులు అప్పగించారు. ఈ సందర్భంగా రెడ్ ఆర్మీ 'కామ్రేడ్ అమర్ రహే' అంటూ నినాదాలు చేస్తూ ఎర్ర జెండాల కవాతు నిర్వహించారు.