కమీషన్ల కోసమే కాళేశ్వరం పనులు: కవిత
TG: కమీషన్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేపడుతోందని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. టెండర్ల ప్రకారమే పనులు చేయాలని సూచించారు. ఈ ప్రభుత్వం కాళేశ్వరం పనులు పూర్తిచేసేలా కనిపించడంలేదని విమర్శించారు. ఇన్ని రోజులుగా కాళేశ్వరం విఫలమైందని చెప్పి.. వేల ఎకరాలకు నీరు అందకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.