మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు: కలెక్టర్ రాహుల్ రాజ్
* సర్పంచ్‌గా గెలిపిస్తే కోతుల బెడద తీరుస్తా.. బాండ్ పేపర్ రాసిచ్చిన ధర్మారం సర్పంచ్ అభ్యర్థి
* జిల్లాలో 3వ విడతలో భాగంగా 7మండలాల్లో రెండో రోజు 368 నామినేషన్‌లు దాఖలు
* నిజాంపేట్ (M) జిమ్మికుంట సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
* వైభవంగా వన దుర్గమ్మ పాడ్యమి పూజలు