రైతులకు యూరియా పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రైతులకు యూరియా పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NDL: బేతంచెర్ల మండలం కొలుములపల్లిలో రైతులకు ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి యూరియా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బేతంచెర్ల మండలంలో రైతులకు యూరియా అవసరం ఎక్కువగా ఉండటంతో కలెక్టర్‌తో చర్చించి మండలానికి 20టన్నుల యూరియాను అదనంగా మంజూరు చేయించామన్నారు. రైతు సేవ కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.