కొత్త ట్రెండ్.. ఇగ్లూ థీమ్‌తో హోటల్

కొత్త ట్రెండ్.. ఇగ్లూ థీమ్‌తో హోటల్

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఆర్కిటెక్ట్ శివకార్తీక్ తన బర్కస్ ఇండీ అరబిక్ రెస్టారెంట్‌లో వినూత్నమైన ఇగ్లూ థీమ్‌ను ప్రవేశపెట్టారు. అతిశీతల ప్రాంతాల మంచు గృహాల తరహాలో ఫైబర్ గ్లాస్‌తో నిర్మించిన ఈ ఇగ్లూలలో ఏసీ సౌకర్యం ఉంది. వినియోగదారులు నక్షత్రాలను చూస్తూ రుచికరమైన వంటకాలను ఆస్వాదించవచ్చని యాజమాన్యం తెలిపింది.