క్యూబా దేశానికి సంఘీభావంగా విరాళాల సేకరణ

క్యూబా దేశానికి సంఘీభావంగా విరాళాల సేకరణ

KRNL: క్యూబా దేశానికి సంఘీభావంగా సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు ఎమ్మిగనూరులో నిర్వహించారు. పట్టణంలోని వ్యాపార సంస్థలను సందర్శిస్తూ ప్రజల నుంచి స్వచ్ఛందంగా విరాళాలను సేకరించారు. సీపీఎం నేత రాముడు మాట్లాడుతూ.. ఒకప్పుడు క్యూబా దేశం ప్రపంచంలోని అనేక దేశాలకు వైద్య సేవలు, విద్యా రంగంలో సహాయం అందించిందని గుర్తుచేశారు.