VIDEO: సెల్ టవర్ వద్దంటూ ఆందోళన

VSP: విశాఖ చెంగల్రావుపేటలో సెల్ టవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. రేడియేషన్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భయపడుతున్నారు. కార్పొరేటర్లు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీపీఎం మద్దతు తెలిపింది. సీపీఎం నాయకులు సుబ్బారావు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఆందోళన నిర్వహించారు.