సీఎంను కలిసిన ఉదయగిరి ఎమ్మెల్యే దంపతులు
NLR: ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, తన సతీమణి ప్రవీణతో కలిసి మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, అమెరికాలో సేవలందిస్తున్న ప్రముఖ వైద్యురాలు డాక్టర్ మిక్కిలినేని హైమావతిని సీఎంకు పరిచయం చేశారు. హైమావతి వైద్య సేవలను, సమాజానికి ఆమె చేసిన కృషిని సీఎం ప్రశంసించారు.