రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

ELR: దెందులూరు నియోజకవర్గాల పరిధిలోనీ కలకత్తా-చెన్నై జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రదేశాలను మంగళవారం మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం వారికి పలు సూచనలు సలహాలు అందజేశారు.