మెడికల్ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తులు
NRML: జిల్లాలోని వైద్య కళాశాలలో నూతనంగా పారా మెడికల్ కోర్సులు మంజూరయ్యాయి. డిప్లమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్సులో 30 సీట్లు,డిప్లమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్సులో 30సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఈ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.