చంద్రబాబు పాపులేషన్ పాలసీ హాస్పాస్పదం: షర్మిల

చంద్రబాబు పాపులేషన్ పాలసీ హాస్పాస్పదం: షర్మిల

AP: సీఎం చంద్రబాబు పాపులేషన్ పాలసీ హాస్పాస్పదమన్నారు. 'ఉన్న బిడ్డలకే దిక్కులేదు. ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనాలా? మీరిచ్చే రూ.25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా? ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆటోలు తోలుకుంటూ బతుకుతున్నారు. మాఫియాలు చేసుకుంటూ.. రాష్ట్రాన్ని దోచుకుంటూ బిడ్డలను కనమని చెప్తే ఎలా చంద్రబాబు?' అంటూ ప్రశ్నించారు.