నూతన TWJU రాష్ట్ర కౌన్సిల్ మెంబర్‌గా ఎన్నిక

నూతన TWJU రాష్ట్ర కౌన్సిల్ మెంబర్‌గా ఎన్నిక

WNP: తెలంగాణ యూనియన్ వర్క్ జర్నలిస్టు (TWJU) రాష్ట్ర కౌన్సిల్ మెంబర్‌గా పెబ్బేరు పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు N. శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. TWJU రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్‌కు యూనియన్ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనియన్‌లో సమస్యల కొరకు నిరంతరం పోరాడుతానని అన్నారు.