పంద్రాగస్టు వేడుకలకు మైదానం పరిశీలన

పంద్రాగస్టు వేడుకలకు మైదానం పరిశీలన

శ్రీకాకుళం: జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు. 78వ స్వాతంత్య్ర వేడుకలకు ఆతిథ్యమిస్తున్న జిల్లా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానాన్ని శనివారం ఆయన ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.