ఖమ్మం ఖిల్లాకు కలెక్టరు.. రోప్ వే స్థల పరిశీలన
KMM: ఖిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేందుకు రోప్ వే ఏర్పాటు చేయనున్నట్లు పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ ప్రకాష్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి రోప్ వే ప్రతిపాదన స్థలాన్ని, జాఫర్ బావిని పరిశీలించారు.