VIDEO: మురుగుతో ప్రజలు ఇబ్బందులు

VIDEO: మురుగుతో ప్రజలు ఇబ్బందులు

E.G: కొవ్వూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు శ్రీరామా కాలనీలో డ్రైనేజీలు పూడికపోవడంతో గత రాత్రి కురిసిన వర్షానికి నీరు వీధుల్లో పారుతుంది. దీంతో వీధులన్నీ బురదమయం అయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి డ్రైనేజీలు శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.