వికలాంగులకు ఉపకరణాల క్యాంపు కార్యాలయం
SRCL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అర్హులైన దివ్యాంగులకు, వయోవృద్ధులకు అవసరమైన ఉపకరణాల పంపిణీకి నేటి నుంచి నవంబర్ 11 వరకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వికలాంగులు దివ్యాంగుల సంక్షేమాధికారి పీ.లక్ష్మీరాజం తెలిపారు. బోయినపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం క్యాంపు నిర్వహించారు.