పూంచ్ సెక్టార్‌లో రేపు రాహుల్ పర్యటన

పూంచ్ సెక్టార్‌లో రేపు రాహుల్ పర్యటన

జమ్మూకశ్మీర్ పూంచ్ సెక్టార్‌లో రేపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పర్యటించనున్నారు. సరిహద్దుల్లో చనిపోయిన పౌరుల కుటుంబసభ్యులను కలవనున్నారు. అనంతరం వారిని పరామర్శించనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాల ఆదుకుంటామని వారికి భరోసాను ఇవ్వనున్నారు.