VIDEO: హోరెత్తించిన యూత్.. వీరాభిమానుల సందడి

VIDEO: హోరెత్తించిన యూత్.. వీరాభిమానుల సందడి

HYD: T20 వరల్డ్ కప్ విజేతగా ఇండియా నిలవడంతో HYD పరిధిలోని KPHB ప్రాంతంలో వీరాభిమానులు సందడి చేశారు. క్రికెట్ వీరాభిమాని తన సేఫ్టీ చించుకుని మరీ 'జై ఇండియా.. జయహో భారత్' అంటూ అందరినీ ఆకర్షించారు. మరోవైపు ఉప్పల్, బాలానగర్, ఎల్బీనగర్ లాంటి ఏరియాలో టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇండియా విజయం మరపురానిదిగా వారందరూ చెప్పుకొచ్చారు.