వేలం పాటలో ఆత్మహత్యయత్నం

పశ్చిమ గోదావరి: నరసాపురం పట్టణం కపిలమల్లేశ్వర స్వామి దేవస్థాన షాపుల వేలంపాటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. షాపుల వేలం శుక్రవారం వేలం నిర్వహించారు. అయితే షాప్‌లు పాడుకునెందుకు అన్యమతస్తులు దరవత్తు కట్టారని కొంతమంది ఆరోపించడంతో గందరగోళం పరిస్థితి నెలకొంది. దీనితో షాప్‌ల వేలం నిలిపివేయాలని అద్దాని శ్రీనివాస్ పెట్రోల్ పోసుకొనే ఆత్మహత్య యత్నం చేశాడు.