ఒంటిమిట్టలో ఈనెల 25న సీతమ్మ జయంతి కార్యక్రమం

ఒంటిమిట్టలో ఈనెల 25న సీతమ్మ జయంతి కార్యక్రమం

KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈ నెల 25న సీతమ్మ వారి జయంతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని TTD ఉప కార్వనిర్వహణాధికారిణి ప్రశాంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగ మండపంలో అదే రోజు సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఈ క్రతువు చేపట్టడానికి సకల వసతులు కల్పించాలని అధికారులను కోరారు.